Hero Sarath Kumar on T20 World Cup 2024 India Squad: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి బుధవారం (మే 1) తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో తీవ్ర పోటీ ఉన్న కారణంగా క�