Nikhat Zareen Won Gold Medal In National Women Boxing: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి మెరిసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచి, టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రైల్వేస్‌కు చెందిన తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లోనూ శివిందర్ కౌర్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన నిఖత్.. ఫైనల్స్‌లో ఆరంభం నుంచే దూకుడు…