భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా అందించిన సేవకు గాను నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కేవలం అపూర్వమైన సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, అంకితభావం, క్రమశిక్షణ, మరియు సమాజానికి బాలయ్య చేస్తున్న సేవకు లభించిన నిదర్శనం. ఐదు దశాబ్దాల బాలయ్య అద్భుతమైన ప్రయాణానికి అద్దం పట్టే ఈ ప్రపంచస్థాయి గౌరవం కేవలం నందమూరి కుటుంబానికి కాదు తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో…