Natasa Stankovic and Aleksandar Ilic in Mumbai: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు నటాషా వెళ్లిపోయారు. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉన్న నటాషా.. గతవారం ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలో దిగగానే…