వినోదభరిత చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు. అలాంటి సినిమాల్లో హీరోలు కొత్తవారా, పాతవారా అనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. కథానుగుణంగా నటీనటుల ఉన్నారా లేదా అనే చూస్తారు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘నటరత్నాలు’ సినిమా తెరకెక్కబోతోంది. బుల్లితెర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఆ తర్వాత వెండితెరపైకి వచ్చిన ‘రంగస్థలం’ మహేశ్; తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న సుదర్శన్ నట…