పలు సినిమాలలో విభిన్న పాత్రలను పోషించిన నాజర్ ప్రస్తుతం ఓ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ సినిమా ‘నల్లమల’. ఇందులో నాజర్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. అటవీ నేపథ్యం వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు దర్శకుడు రవి చరణ్ చెబుతున్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అ�