Narudi Brathuku Natana Trailer launched: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్�