కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. మఫ్టీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శివన్న “భైరతి రణగళ్’ సినిమా శివరాత్రి కానుకగా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క సినిమా అనౌన్స్మెంట్ తో శివన్న ముగ్గురు హీరోల అభిమానులకి షాక్ ఇచ్చాడు. మఫ్టీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు నర్తన్, ప్రశాంత్ నీల్ శిష్యుడు. అందుకే నర్తన్ టేకింగ్ లో ప్రశాంత్ నీల్ కనిపిస్తాడు. మఫ్టీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తర్వాత చరణ్, గౌతం తిన్నునూరితో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే క్యురియాసిటి అందరిలోనూ ఉంది. అయితే చరణ్,…