Woman Beat Man : మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో ఓ మహిళ ఓ వ్యక్తిని కర్రలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమయంలో స్థానిక ప్రజలు కూడా అక్కడ నిలబడి, మొత్తం సంఘటనను వీడియో రికార్డ్ చేస్తున్నారు.
Family suicide to escape alcoholic husband: మద్యం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం కారణంగా ఏకంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తాగుబోతు భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో జరిగింది.