Girl Stunt on Running Train: పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం చేసే పనులు ఉసురు తీస్తున్నాయి. అలా ప్రాణాలు కోల్పొయిన వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా పిచ్చి పనులు ఆపడం లేదు. వ్యూస్ కోసం, లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. …
Shocking: భూమిపై నూకలుండడం అంటే ఇదేనేమో.. తల్లి కుమారుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని కాలబుర్గిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.