Home
Narne Nithiin
Narne Nithiin News
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
Narne Nithiin: యువ హీరో నార్నే నితిన్ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వరుసగా మూడు విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ఆయన, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నార్నే నితిన్, మరోసారి యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్తో అలరించబోతున్నారు. #NN5 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత… -
OTT : మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్… -
Mad Square : మ్యాడ్ స్క్వేర్ డే -1 సెన్సేషన్ కలెక్షన్స్..
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్ స్క్వేర్. గతంలో వచ్చిన మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపించింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్… -
MADSquare : మ్యాడ్ స్క్వేర్ ఓవర్శీస్ ప్రీమియర్ టాక్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ హిట్ కావడం, ట్రైలర్,… -
MadSquare : ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ రిలీజ్.. ఫన్ అన్ లిమిటెడ్..
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్… -
Mad Square : భీమ్స్ ను కాదని తమన్ ను ఎందుకు..?
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రమే మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలోను ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్… -
MAD 2 : ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక… -
Tollywood : ఉగాది రేస్ లో ముగ్గురు హీరోలు.. గెలుపెవరిదో..?
గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను… -
AAY : ఆయ్AAY : ఆయ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో నిఖిల్
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.… -
Narne Nithin: గీతా ఆర్ట్స్ 2లో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ప్రకటన.. కానీ ఆ విషయంలో షాకిచ్చారే!
GA2 Pictures announces their movie with Narne Nithiin: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఎన్టీఆర్ బావమరిది, వైసీపీ నేత, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ హీరోగా రెండవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించబోతున్నారు. నిజానికి నార్నె నితిన్ హీరోగా చాలా కాలం క్రితమే ఒక సినిమా అనౌన్స్ చేశారు. శతమానంభవతి ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!