Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతేడాది మనమే సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తున్నాడు. రామ్ అబ్బరాజు ఇంతకు ముందు సామజవరగమనకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది. అయితే తాజాగా మూవీ…
Nari Nari Naduma Murari: హీరో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నారి నారి నడుమ మురారి’. సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఇదివరకు బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్‌ను ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. టైటిల్ ద్వారా తెలుస్తున్నట్లుగా, ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర తన జీవితంలో ఇద్దరు మహిళలతో ఉన్న రొమాంటిక్…