సీనియర్ యాక్టర్ నరేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. తాజాగా మాజీ భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తన మాజీ భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించారు నరేష్.
Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది.