Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా..? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం గత ఏడాదిగా మీడియాతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు నరేష్.
Naresh:రోజురోజుకు సీనియర్ నటుడు నరేష్- పవిత్ర వివాదం ముదిరిపోతోంది. ఈ ఏడాది మొదట్లో నరేష్, తాను పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు లిప్ లాక్ ఇస్తూ ప్రకటించిన విషయం తెల్సిందే.
Naresh-pavitra: సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని అధికారికంగా చెప్పడంపై రమ్య సీరియస్ అయ్యింది. కొత్త ఏడాది పవిత్ర.- నరేష్ లిప్ లాక్ తో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.