‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ…