టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. నిర్మాణ రంగంతో పాటు సినిమాల పంపిణి రంగంలోను ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇప్పుడో మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అన్నపూర్ణ తొలిసారి నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళంలో…
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పలువురు క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఐపీఎల్ అంటేనే ఊహించనిది.. అప్పటి దాకా ఎలాంటి ఫామ్ లో లేని బ్యార్లు సైతం బౌలర్లను వణికిస్తుంటారు. ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పలువురు ప్రముఖ నట దిగ్గజాలను ఇందులో నటింపజేయనున్నారు మేకర్స్. ఇందులో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రముఖ నటుడు జాయిన్…