టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’.ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీ సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో నారా రోహిత్…
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ…
టాలీవుడ్ హీరో నారా రోహిత్ అందరికీ సూపరిచతమే ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.. ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. అందుకే సినిమాకు క్రేజ్ బాగానే పెరుగుతుంది.. అంతేకాదు ఈ…
Nara Rohit’s 20th Film Titled Sundarakanda: హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ సినిమాగా “సుందరకాండ” తెరకెక్కుతోంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడిని పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి – రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమాంటిక్ కామెడీ మూవీగా “సుందరకాండ” ప్రేక్షకులను పకరించడానికి సిద్ధమవుతోంది. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా…
Prathinidhi 2: హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో ఆశ్చర్యపరిచాడు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు రాగా ఈ…
Nara Rohit was the initial choice for the film based on Srimanthudu original Weekly Story: మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను స్వాతి వీక్లీలో రాసిన చెప్పాలని ఉంది అనే నవలకు కాపీ అని వీక్లీ నవల రాసిన శరత్ చంద్ర కోర్టులో కేసుల వరకు వెళ్లిన సంగతి తెలిసింద. అయితే నిజానికి ఈ సినిమా తాము చేయాలని అనుకున్నామని తాను రాసిన నవల తీసుకుని దర్శకుడు సముద్ర…
Nara Rohit’s Landmark 20th Film Launched: ‘ప్రతినిధి 2’తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్న హీరో నారా రోహిత్ తన ల్యాండ్‌మార్క్ 20వ సినిమాను అనౌన్స్ చేశారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మల పూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. #NaraRohit20 అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ రోజు గ్రాండ్ గా…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్…
టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన ఎపిసోడ్ పై నారా రోహిత్ తన దైన స్టైల్ లో స్పందించారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని నారా రోహిత్ వ్యక్తులు చెరిగారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరి ని దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. రాజకీయాలపై అలాగే విధానాలపై విమర్శలు ఉండాలి కాని కుటుంబ…