శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. తొలి సినిమానే సూపర్ హిట్. దాంతో రెండవ సినిమా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ ఫలితం అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్ ను బాగా డైరెక్ట్ చేసాడు…
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి…
వాల్ పోస్టర్ బ్యానర్ పై ఎన్నో విభిన్న సినిమాలు నిర్మిచాడు నేచురల్ స్టార్ నాని. ఆ బ్యానర్ లో శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన HIT : ఫస్ట్ కేస్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన HIT : 2 కూడా హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో భాగంగా HIT : 3 తీసుకువస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో…
Natural Star Nani, Sujeeth, DVV Entertainment’s Nani 32 Announced:”వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం…