నేచరల్ స్టార్ నాని దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో నాని మార్కెట్ కూడా బాగా పెరిగింది. దసరా సినిమా తరువాత హాయ్ నాన్న వంటి క్లాస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. . ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇటీవలే వివేక్ ఆత్రేయతో రెండో సినిమాను చేస్తున్నట్లు నాని…