Devi Sri Prasad: బలగం లాంటి హిట్ అందుకున్న తర్వాత వేణు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరగడమే తప్ప, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిజానికి, ఈ స్క్రిప్ట్‌ను ముందుగా నాని, తేజ వంటి హీరోలకు వినిపించారు. స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ, తాము చేయలేము అని ఆయా హీరోలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత…