తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రెజెంట్ స్టార్ హీరో ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని, రవితేజ. ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ వేరే ఏ హీరోకి ఉండవు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, శిక్ ఫీట్ హైట్ ఉండాలి అనే లెక్కల్ని పూర్తిగా చెరిపేస్తూ నాని, రవితేజలు హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్తున్నారు. పక్కింటి కుర్రాళ్ళలా ఉండే నాని, రవితేజలకి మ్యూచువల్ ఫాన్స్…