Nani Odela 2 Alert Note for Leaks: నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నాని ఓదెల 2 అని సంబోధిస్తున్నారు. ఈ సినిమాని కూడా దసరా సినిమాని నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈ…