అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా సాధించొచ్చు అని నిన్నటి తరానికి నిరూపించిన వాళ్లు మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజలు అయితే ఈ జనరేషన్ లో ఆ మాటని నిజం చేసి చూపించ వాడు ‘నాని’. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయిన నాని, ‘పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే దగ్గర నుంచి నేచురల్ స్టార్’ అనిపించుకునే వరకూ ఎదిగాడు. ఒకానొక సమయంలో నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టి, ఈ…