నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి, సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరనుంచి ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు, నాని లుక్, నాని డైలాగులు సినిమా మరో లెవెల్‌లో ఉండబోతుందని హింట్స్ ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటించనున్నట్లు ప్రకటించారు కూడా. ఇక ఈ…
The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం "ది ప్యారడైజ్" ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "దసరా" బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డెట్ వచ్చింది.
Nani – Sujeeth Movie: ప్రస్తుతం టాలీవుడ్‌కు డైరెక్టర్ సుజిత్ పీవర్ పట్టుకుంది. ఇటీవల ఈ స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ఆకలిని తీర్చేలా సినిమా రూపొందించారని సుజిత్‌పై పవన్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా కూడా ఇదే జోష్‌లో ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ…