న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. అనిమల్ సినిమా ముందు హాయ్ నాన్న కనపడేమో అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తూ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇప్పటికి సిటీలోని కొన్ని మేజర్ సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా మంచి బుకింగ్స్ నే రాబడుతుంది. నాని మార్క్ యాక్టింగ్, మృణాల్ పెర్ఫార్మెన్స్, బేబీ కియారా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హాయ్ నాన్న సినిమాని బ్యూటిఫుల్ సినిమాటిక్…