OG Sequel: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్…