Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ అదిరిపోయింది. దాని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన కొడుకు గురించి జగపతిబాబు ప్రశ్నించగా.. ఎమోషనల్ అయ్యాడు నాని. జున్ను…