సినిమాని భారి బడ్జట్ తో, హ్యుజ్ స్టార్ కాస్ట్ తో, స్పెక్టాక్యులర్ విజువల్స్ తో తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలో కూడా రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. మార్కెటింగ్ లో రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీని మ్యాచ్ చేసే వాళ్లు ఇండియాలోనే లేరు. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ సమయంలో కూడా PVR చైన్ తో టైఅప్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి, దేశవ్యాప్తంగా ఉన్న PVR థియేటర్స్ ని PVRRRగా మార్చేసాడు.…
ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్…
న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా ‘నాని 30’ అప్డేట్ ని ఇచ్చిన నాని, తన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇదే జోష్ లో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసిన నాని, తన అభిమానులతో ఫోటో సెషన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నాని ఇలానే తన అభిమానులతో టైం స్పెండ్ చేస్తున్నాడు. 2023 స్టార్టింగ్ లోనే జరుగుతున్న ఈ ఫ్యాన్ మీట్ కోసం నాని అభిమానులంతా యూసఫ్ గూడలోని ‘గ్రాండ్ గార్డెన్స్’కి క్యు…