Nani and Allu Arjun Conversation: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో…