Padma Awards : కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలకు ఎంపికయ్యారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి…
వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా…
గాడ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా విజయోత్సవ వేడుక అనంతపురంలో గ్రాండ్ గా జరింగింది. ఈ సందర్భమగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. ‘రాయలసీమ బాలకృష్ణ అడ్డా’. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను…
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్…
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస సినిమాలతో జోరు మీదున్నారు. బలయ్య క్రేజ్ అఖండ కు ముందు వేరు ఆ తర్వాత వేరు. కంటిన్యూగా నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ సినిమాలతో సీనియర్ హీరోలలో మరే హీరో అందుకోలేని రికార్డును బాలయ్య నమోదు చేసాడు. లేటెస్ట్ డాకు ఇప్పటికే రూ. 150 కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది. ఆ జోష్ లోనే…
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వహ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ రోల్ లో నటించి మెప్పించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య మాస్ యాక్షన్ కు విశేష స్పందన లభించింది. Also…
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అందని ద్రాక్షలా అభిమానులను ఊరిస్తూనే ఉంది. ఇంతలో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ప్రకటించారు. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఎంతవరకు జరిగిందో తెలియదు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. Also Read : Bollywood : బాలీవుడ్…