అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా…
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కలయికలు ఫాన్స్ కు మాంచి కిక్ ఇస్తాయి. ఒక స్టార హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ అంటా ఇంతా కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ షో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ…