నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో…
Nandamuri Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోల వారసులందరూ వచ్చేసారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్.. వెంకటేష్ వారసుడుగా రానా దగ్గుబాటి.. మోహన్ బాబు వారసులు.. విష్ణు, మనోజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమదైన స్థాయిలో అలరిస్తున్నారు.
Nandamuri Mokshagna: నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తాడు.. అదుగో వస్తాడు అని చెప్పడం తప్ప.. ఒక్క అడుగు కూడా నందమూరి మోక్షజ్ఞ ముందుకు వెయ్యడం లేదు. మొదట్లో కథ కోసం లేట్ అయ్యింది అనుకున్నారు.
Happy Birthday Nandamuri Mokshagna: యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు, నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం ఎప్పుడు అంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. లెజెండ్ షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే ఆయన హీరోగా పరిచయం అయ్యే సినిమా ఇదే, లాంచ్ చేసే డైరెక్టర్…
Nandamuri Mokshagna Debut confirmed by Balakrishna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా కాలం నుంచి నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారిపోయింది. మోక్షజ్ఞ అసలు ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నిజానికి నందమూరి బాలకృష్ణ “ఆదిత్య 369”కి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1991లో విడుదలైన ఈ…
Nandamuri Mokshagna: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు NBK-PSPK కాంబో కుదిరిపోయింది. అసలు అవుతుందా లేదా అన్న అభిమానుల అనుమానాలు నిన్నటితో పటాపంచలు అయిపోయింది. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లారు.