నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవ్వాల్సి ఉంది. రేపు ఉదయం ముహూర్తం అనగా ఆరోగ్యం బాలేదని చెబుతూ మోక్షజ్ఞ తేజ వెనకడుగు వేయడంతో ఆ సినిమా ఓపెనింగ్ ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇంకా సినిమాలు చేసేందుకు రెడీగా లేడని తండ్రి బలవంతం మీద సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కానీ చివరి నిమిషంలో…