Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మరో కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
Amigos: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు.