Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలాకాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. “ఇప్పుడే వస్తున్నాడు… త్వరలోనే పరిచయం” అంటూ గత కొంత కాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా.. అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కన్పడ్డంలేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ.. ఏదీ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవడం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది. Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు.. ప్రారంభంలో…