Nara Bhuvaneswari: ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు’.. భువనేశ్వరి నోట బాలయ్య డైలాగ్..
- కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సతీమణి నారా భువనేశ్వరి..
- కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి..
- బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి...
- విద్యార్థుల కోరిక మేరకు బాలయ్య సినిమా డైలాగ్ చెప్పిన భువనేశ్వరి..
- 'ఒకవైపే చూడు మరోవైపు చూడకు..' అంటూ బాలయ్య డైలాగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneswari: నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే.. యాక్షన్.. డైలాగ్స్.. ఏ సినిమాలోనైనా.. బాలయ్య మార్క్ డైలాడ్స్ ఉండాల్సిందే.. ఇప్పుడు బాలయ్య డైలాగ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి నోటా వచ్చింది.. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుండగా.. అందులో భాగంగా ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా అనేక విషయాలపై బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే మాటలు చెప్పారు.. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి అని తెలిపారు.. మన ధైర్యం మనకుండాలని సూచించారు నారా భువనేవ్వరి..
Read Also: Mahesh Kumar Goud: అంబేద్కర్ మాకు దేవుడు లెక్క.. అమిత్ షా క్షమాపణలు చెప్పాలి: పీసీసీ చీఫ్
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, ముందు నందమూరి కుమార్తెను.. చంద్రబాబు భార్య సెకండ్.. కానీ, ఒక మహిళగా నేనేమిటి అనేది నాకు తెలుసు అన్నారు భువనేశ్వరి.. మనందరిలోనూ ఆ శక్తి ఉంది. ఫోకస్ పనిలోపెడితే ముందుకు వెళ్ళచ్చు అన్నారు.. హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టాలి.. నాన్నకంటే గొప్పవాడివి కావాలి.. చేయకపోతే నీ ఫ్యూచర్ ఆగుతుంది అని నా కుమారునికి చెప్పాను అను గుర్తుచేసుకున్నారు.. మీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది.. ఎవరూ రారు.. బద్ధకం ఉంటే జీవితంలో ఎడగలేరు అని హెచ్చరించారు.. అయితే, ఈ కార్యక్రమంలో తన సోదరుడు బాలయ్య డైలాగ్‌ను అదరగొట్టారు నారా భువనేశ్వరి.. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని.. కానీ, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దవారని తెలిపారు.. తాను సినిమాలు తక్కువగా చూస్తాను.. కానీ, నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయి అని పేర్కొన్నారు.. ఇక, విద్యార్థుల కోరిక మేరకు ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు..’ అంటూ బాలయ్య డైలాగ్ ను చెప్పారు నారా భువనేశ్వరి.. కాగా, బాలయ్య నటించిన సింహా సినిమాలోని ఈ డైలాగ్ ఎంతో ఆదరణ పొందిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!