Naga Chaitanya: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.