కొంతమంది 20ల్లోనే నలబైల్లా కనపడుతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నలభైల్లో కూడా ఇరవైల్లా ఉంటారు. ఈ కేటగిరిలో అందరికన్నా ముందు మెన్షన్ చేయాల్సిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. బై బర్త్ డీ ఏజింగ్ టెక్నాలజీతో పుట్టిన మహేష్ బాబు ఎప్పటికప్పుడు అమ్మాయిలకి ప్రేమ పుట్టేలా… అబ్బాయిలకి కూడా ఈర్ష పుట్టేలా అందంగా కనిపించడం సూపర్ స్టార్ కే చెల్లింది. ఈ విషయాన్నే మరోసారి ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబు…