Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ్ నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి దాని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఐటీఐ గ్రిడ్‌లో ఉన్న ఒక డెంటింగ్ పెయింట్ షాప్‌లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమపాక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థాసలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. ఒక టొయోటా క్రిస్తా, ఒక ఫోర్డ్ ఎండివోర్ కార్లు పూర్తిగా కాలి…