సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు-రానాకి మధ్య ల్యాండ్ వివాదం నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రమోద్ కుమార్… సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు…