తమిళ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతంరం ఆమె మీడియాతో మాటాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న “భౌభౌ” సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నమిత ఓటిటి యాప్ ను, నమిత ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నాను అని…