Home
Namit Malhotra
Namit Malhotra News
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
Ramayana: నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' (Ramayana) సినిమా ఆస్కార్ రేసులోకి ప్రవేశించబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల (most awaited) మధ్య విడుదలైన ఈ చిత్రం గురించి లేటెస్ట్గా ఒక బిగ్ అప్డేట్ (big update) బయటకు వచ్చింది. ఈ సినిమాను ఆస్కార్ కన్సిడరేషన్ (Oscar consideration) కోసం మేకర్స్ పంపించినట్లు ప్రముఖ ఓ ఛానెల్కు చెందిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పేర్కొంది.… -
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఓ పాత ఫొటో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దృశ్యానికి,… -
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
SS Rajamouli Reviews Ramayana: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసించారంటే ఆ సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది. తాజాగా ఆయన అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రాన్ని చూసి తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ స్క్రీన్ మీద సినిమా విజువల్స్, మేకింగ్ స్కేల్ చూసి మైండ్ బ్లాక్ అయిందని, కళ్లముందు ఓ సరికొత్త విజువల్ వండర్ను చూశానని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ముఖ్యంగా రాకింగ్… -
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
Ramayana: భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్,… -
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
Ramayana: “భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. అందుకే మా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. వచ్చే అక్టోబర్ 27న లాస్ ఏంజిల్స్లోని ప్రతిష్టాత్మక ‘ది అకాడమీ థియేటర్’ (ఆస్కార్స్ వేదిక)లో ‘రామాయణ’ గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ను నిర్వహించబోతున్నాం. అక్కడి నుంచే మా గ్లోబల్ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నవంబర్ 5న మన దేశంలోకి, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తాం” అని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు.… -
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్ను డామినేట్ చేస్తున్న యశ్!
Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్ కర్ణాటక ఈవెంట్తో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ఇంటర్నేషనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, ఊహించని సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కంటే, రావణాసురుడి నెగిటివ్ షేడ్స్లో కనిపించబోతున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్కే మేకర్స్ ఎక్కువ స్పేస్, విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారన్న టాక్… -
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారుబాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేతి… -
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్… -
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
Brahma Muhurat: బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘‘రామాయణ’’ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. జూలై 30 తెల్లవారుజామున ‘‘బ్రహ్మ ముహూర్తం’’లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. “పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ‘రామాయణ’ ఉదయాన్ని ట్రైలర్తో స్వాగతిద్దాం” అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. సాధారణంగా సినిమా ట్రైలర్ల రిలీజ్తో పోలిస్తే తెల్లవారుజామున రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆసక్తి నెలకొంది. అసలు ‘‘బ్రహ్మ… -
Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ . రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటన సినీ…
తాజావార్తలు
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!