Home
Namit Malhotra
Namit Malhotra News
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
Ramayana: “భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. అందుకే మా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. వచ్చే అక్టోబర్ 27న లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘ది అకాడమీ థియేటర్’ (ఆస్కార్స్ వేదిక)లో ‘రామాయణ’ గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్‌ను నిర్వహించబోతున్నాం. అక్కడి నుంచే మా గ్లోబల్ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నవంబర్ 5న మన దేశంలోకి, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తాం” అని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు.… -
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్ కర్ణాటక ఈవెంట్‌తో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ఇంటర్నేషనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, ఊహించని సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కంటే, రావణాసురుడి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్కే మేకర్స్ ఎక్కువ స్పేస్, విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారన్న టాక్… -
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారుబాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేతి… -
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్‌తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్… -
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
Brahma Muhurat: బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘‘రామాయణ’’ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. జూలై 30 తెల్లవారుజామున ‘‘బ్రహ్మ ముహూర్తం’’లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. “పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ‘రామాయణ’ ఉదయాన్ని ట్రైలర్‌తో స్వాగతిద్దాం” అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సాధారణంగా సినిమా ట్రైలర్ల రిలీజ్‌తో పోలిస్తే తెల్లవారుజామున రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆసక్తి నెలకొంది. అసలు ‘‘బ్రహ్మ… -
Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ . రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటన సినీ… -
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
Why Ramayana Trailer Postponed: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై మరో కీలక ప్రకటన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే చివరి నిమిషంలో ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా సందర్భంగా… -
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
ఇండియన్ సినీ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా, ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త… -
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నాచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కి ఎక్కట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది, కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదాగల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్… -
Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి ‘ఐమ్యాక్స్ (IMAX)’ వెర్షన్ మూవీగా గుర్తింపు పొందబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ‘రామాయణ’ విజయానికి ఇప్పుడు జపాన్ నుంచి ఒక భారీ…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!