టీ20 క్రికెట్ లో దక్షిణాఫ్రికాను ఓడించి నమీబియా సరికొత్త హిస్టరి క్రియేట్ చేసింది. విండ్‌హోక్‌లో జరిగిన తొలి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో నమీబియా దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. నమీబియా రాజధాని విండ్‌హోక్‌లోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నమీబియా 2024 T20 ప్రపంచ కప్ రన్నరప్ దక్షిణాఫ్రికాను ఓడించింది. Also Read:Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి…