పాన్ కార్డు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఒకటి.. ఆధార్ కార్డ్ ఎంత అత్యవసరంగా మారిందో పాన్ కార్డు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రతీ ఒక్కరూ పాన్ కార్డును తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పాన్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. బైక్ మొదలు భూ కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డులను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో పాన్ కార్డ్ విషయాల్లో ఎన్నో…