Namaz At Public Place: ఉత్తర్ ప్రదేశ్ లో లక్నో నగరంలో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎంఐఎం పార్టీకి చెందిన ఉజ్మా పర్వీన్ పై లక్నో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. అతను ట్విట్టర్ ద్వారా ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను పంచుకోవడంతో ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనలు చేసే స్థలాన్ని విధాన్ భవన్ గా ఉజ్మా తప్పుగా చూపించారని, ఇది…