వన్స్ ఆప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై… కత్రీనా ‘ఇక చాలు’ అనుకుందట! ‘నమస్తే లండన్’ అంటూ తిరిగి తన స్వంత నగరానికి ఎగిరికి వెళ్లిపోదామని కూడా బ్రిటీష్ సుందరి డిసైడ్ అయిందట. ‘గుడ్ బై ముబై’ అనేసి శాశ్వతంగా ఇండియాని వదిలేద్దామనే నిర్ణయానికొచ్చిందట! ఇంతకీ, ఇదంతా ఎప్పుడు, ఎందుకు అంటారా? ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ ఇప్పుడు కాదు… ఒకప్పుడు… జూలై 16న బర్త్ డే జరుపుకోవటంతో 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ సుందరి…