ఆ నియోజకవర్గంలో టిక్కెట్టు రాక అసంతృప్తితో ఉన్న ఆ టీడీపీ నేత కూటమి కొంప ముంచుతాడా? సీట్ రాని వాళ్లు రెండ్రోజులు అరిచి సైలెంట్ అవుతుంటే ఆ నేత మాత్రం ఎందుకు దారికి రావడం లేదు…? ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు రంగంలోకి దిగాయి…? అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పొత్తులో భాగంగా సీటును బీజేపీకి వదులుకోవాల్సి రావడంతో అలకపాన్పు ఎక్కిన నల్లమిల్లి… పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేనా… నాకు అన్యాయం జరిగింది అంటూ…