తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Wife Offers Supari To Kill Husband: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో, ఎవరిని కోల్పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అక్రమ సంబధాల బాటలో పడి పిల్లలు వున్నారనే సంగతి కూడా పట్టించుకోవడంలేదు. ఆ పిల్లల పరిస్థి ఏమవుతుంది అని కూడా గమనించలేక పోతున్నారు. చివరకు భార్య భర్తలు విడపోవడమో లేక ఒకనొకరు చంపుకోవడానికైనా వెనుకాడని వ్యామోహంలో పడి జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ…