https://youtu.be/nfnro2L99g8 మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.